Surprise Me!

Thammareddy Bharadwaja Satires On AP Govt | రెండు వేల కోట్లు వెచ్చిస్తే అమరావతి సిద్ధం

2020-02-25 23 Dailymotion

Thammareddy Bharadwaja Sarcastic Comments On AP Govt Over Three Capitals Issue.
#ThammareddyBharadwaja
#AndhraPradesh
#YSJagan
#AP3Capitals
#Andhrapradeshthreecapitals
#AndhraPradeshCapital
#Amaravathi
#YSRCP
#TDP
#MegastarChiranjeevi
#APGovernment
#ysjaganmohanreddy
#cmjagan

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానుల అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ గవర్నమెంట్, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు సమర్దిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అంశం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ తరుణంలో ఈ అంశంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి పోతే.

Buy Now on CodeCanyon